Ap Elections 2024:జనసేనాని ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు

by Jakkula Mamatha |   ( Updated:2024-04-19 12:48:50.0  )
Ap Elections 2024:జనసేనాని ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు విస్తృత ప్రచారాలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. పవన్ కళ్యాణ్ ప్రచార షెడ్యూల్‌కి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 20న పిఠాపురం నుంచి మొదలయ్యే ఎన్నికల షెడ్యూల్ 22 రోజుల పాటు కొనసాగుతోంది అని చెప్పారు. 21న భీమవరం, నరసాపురం, 22న తాడేపల్లిగూడెంలో ఆయన పర్యటించనున్నారు. 23న పిఠాపురంలో నామినేషన్ వేస్తారు. నామినేషన్ తర్వాత పవన్ పలు నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటారు. మే 10వ తేదీన మరోసారి పిఠాపురంలో రోడ్ షో చేసి అక్కడి సభలో ప్రసంగిస్తారు. మే 11వ తేదీన కాకినాడ రూరల్‌లో రోడ్‌షోతో జనసేనాని ప్రచారం ముగియనుంది.

Read More..

బీఫామ్ ఎవరిదైనా యూనిఫాం చంద్రబాబుదే.. కాకినాడ సభలో సీఎం జగన్ సెటైర్లు

Advertisement

Next Story

Most Viewed