- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా : మాణిక్కం ఠాకూర్ కీలక వ్యాఖ్యలు
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా : మాణిక్కం ఠాకూర్ కీలక వ్యాఖ్యలు
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఆంధ్ర రాష్ట్రాన్ని అట్టడుగున నిలిపారని ఏపీ కాంగ్రెస్ వ్యవహారీ ఇంచార్జీ మాణిక్కం ఠాకూర్ ధ్వజమెత్తారు. ఇవాళ ఆయన ఒంగోలు మీడియాతో మాట్లాడుతూ.. యువతకు ఉపాధి కల్పించడంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలోని జగన్ సర్కార్ పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ ఆధికారంలోకి వస్తే.. ఏపీకి ప్రత్యేక హోదాను ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొ్నారు. ఇటీవలే పార్టీలో చేరిన వైఎస్ షర్మిలకు పార్టీలో గౌరవప్రదమైన పదవిని ఇస్తామని తెలిపారు. కేంద్రలో ప్రధాని మోడీతో లాలూచిన పడిన సీఎం జగన్ రాష్ట్ర అభివృద్ధిని విస్మరించారని ఆరోపించారు.
Advertisement
Next Story