AP CABINET: మరోసారి దళిత మహిళకు హోంశాఖ

by Sathputhe Rajesh |   ( Updated:2022-04-11 10:56:22.0  )
AP CABINET: మరోసారి దళిత మహిళకు హోంశాఖ
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో మరోసారి దళిత మహిళకు హోంశాఖ దక్కింది. తానేటి వనితకు హోంశాఖ కేటాయిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా తానిటి వనితకు హోంశాఖ కేటాయించారు. గతంలో మేకతోటి సుచరితకు హోంశాఖ మంత్రిగా ఉండగా.. మంత్రివర్గ విస్తరణలో భాగంగా కొత్త కేబినెట్ లో ఆమెకు చోటు దక్కలేదు. ఇక ఎమ్మెల్యే రోజాకు టూరిజం, సాంస్కృతిక, యువజన సర్వీసులు శాఖ దక్కింది.

Advertisement

Next Story