విద్యార్థులకు గుడ్ న్యూస్.. జగనన్న విద్యా దీవెన కిట్ల పంపిణీకి సర్వ సిద్ధం

by srinivas |   ( Updated:2023-06-11 16:01:38.0  )
విద్యార్థులకు గుడ్ న్యూస్.. జగనన్న విద్యా దీవెన కిట్ల పంపిణీకి సర్వ సిద్ధం
X

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా క్రోసూరులో సీఎం జగన్ సోమవారం పర్యటించనున్నారు. విద్యాదీవెన కిట్లను ఆయన లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు కిట్లను పంపిణీ చేయనున్నారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కిట్లను అందజేయనున్నారు. రూ.1,042 కోట్లతో 43 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన కిట్లను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఇవి కూడా చదవండి:

అభివృద్ధి కానరాదేమి?: అమిత్ షా

Advertisement

Next Story