- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > గుంటూరు > హఠాత్తుగా పది మంది వచ్చి చంపేస్తామన్నారు.. మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు
హఠాత్తుగా పది మంది వచ్చి చంపేస్తామన్నారు.. మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు
X
దిశ, వెబ్ డెస్క్: మంత్రి అంబటి రాంబాబుకు ఖమ్మం జిల్లాలో నిరసన సెగ తగిలింది. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు. దీంతో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అది నిరసన సెగ కాదని.. తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. అటువంటి దాడులను చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఒక మంత్రిగా సెక్యూరిటీ ఉన్న తనపైనే కొందరు ఉన్మాదులు దాడి చేసేందుకు యత్నించారని ఆరోపించారు. హఠాత్తుగా ఒక పది మంది వేసేస్తామని తనను బెదిరించారని చెప్పారు. ఒకే సామాజికి వర్గానికి చెందిన వ్యక్తులే తనపై దాడికి యత్నించారన్నారు. డబ్బు మదంతో కొందరు ఉన్నాదులు పేట్రేగిపోయారని.. కులోన్మాదులపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. ఉన్మాదులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంబటి హెచ్చరించారు.
Advertisement
- Tags
- Ambati Rambabu
Next Story