మహిళలకు శుభవార్త.. త్వరలోనే అకౌంట్లలోకి డబ్బులు

by Anjali |
మహిళలకు శుభవార్త.. త్వరలోనే అకౌంట్లలోకి డబ్బులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ మహిళలకు జగనన్న తీపికబు చెప్పాడు. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్‌ను విడుదల చేసిన ప్రభుత్వం ఈ నెల(ఏప్రిల్) 12వ ‘‘ఓసీ’’ కులాల్లోని పేద మహిళల అకౌంట్లో 15 వేల రూపాయలు జమ చేయనుంది. అలాగే మరో శుభవార్త కూడా తెలిపింది. విద్యార్థులకు వసతి దీవెన కూడా ఈ నెలలోనే ప్రారంభించనున్నారట. జగనన్న ప్రభుత్వం త్వరలోనే నిర్వహణ తేదీని కూడా ఖరారు చేయనుంది. వసతి దీవెన కింద విద్యార్థుల భోజనం, వసతి ఖర్చులను ప్రభుత్వం వారి తల్లుల అకౌంట్లలో జమ చేయనుంది.

Advertisement

Next Story