- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మందుబాబులకు గుడ్ న్యూస్.. ధరల విషయంలో సర్కార్ కీలక నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ తీసుకొస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు.. అందుబాటు ధరల్లో నాణ్యమైన మద్యం సరఫరాకు నిర్ణయం తీసుకున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలపై ఏపీ ప్రభుత్వ ముద్ర, కొత్త మెడికల్ కాలేజీల్లో 100 సీట్లతో ఎంబీబీఎస్ కోర్సులు, మావోయిస్టు పార్టీపై మరో ఏడాది పాటు నిషేధం, పశు సంవర్ధకశాఖ, మత్య్సశాఖ విడుదల చేసిన జీవో నెంబర్ 217, 144 జీవోలు రద్దు, రిజర్వాయర్, చెరువుల్లో పబ్లిక్ ఆక్షన్ రద్దు చేసి మత్య్సకారులకు అవకాశం, స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన మినహాయిస్తూ తీర్మానాలు చేశారు. కేబినెట్ అనంతరం సచివాలయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి గుంటూరు, బాపట్ల జిల్లా వేటపాలెంకు వెళ్లారు.