- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో దారుణం.. ప్రియుడి ముందే ప్రియురాలిని అలా చేసిన మందుబాబులు
దిశ, వెబ్‌డెస్క్ : మహిళల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా.. వారిపై దాడులు మాత్రం ఆగడం లేదు. ఎక్కడో ఓ చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘటనే మళ్లీ ఏపీలో రీపీట్ అయ్యింది.
చెట్టుకు కట్టేసి, ప్రియురాలిపై కొందరు మందు బాబులు లైంగిక దాడి చేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లా బందరు మండలం పల్లి పాలెం బీచ్ వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. ఓ యువతి, యువకుడు గత కొన్ని రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే సరదాగ తిరిగే వీరు పల్లి పాలెం గ్రామంలో ఉన్న బీచ్‌కు వెళ్లారు. దీంతో అక్కడే పీకల్లోతుకు తాగిన కొందరు వీరిని గమనించారు. అనంతరం వీరి ఫాలో అయ్యి యువకుడిని చెట్టుకు కట్టేసి, యువతిపై గ్యాంగ్ లైంగిక దాడి చేశారు. ప్రస్తుతం ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. ఇక ఈ సంఘటనపై యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.