- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుంతల రోడ్డు పథకానికి 5831 మంది బలి
X
- విజయసాయిరెడ్డి రోడ్లపై గుంతలు పూడ్పించమని జగన్‌కు చెప్పు
- టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు సెటైర్లు వేశారు. రాష్ట్రంలోని రోడ్లపై గుంతలు పూడ్పించు అని వైసీపీ పార్లమెంటరీ నేతకు ట్విటర్ వేదికగా అయ్యన్నపాత్రుడు సూచించారు. జగన్ రెడ్డి గుంతల రోడ్డు పథకానికి 10 నెలల్లోనే 5,831 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన ఒక పేపర్ల క్లిప్పింగ్‌ను కూడా జత చేశారు. కేంద్ర ప్రభుత్వానికి నీతులు చెప్పడం పక్కనబెట్టి ముందు మీ జగన్‌కు చెప్పి రోడ్లపై గుంతలు పూడ్పించు అని కౌంటర్ ఇచ్చారు. ఇకపోతే వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న నేషనల్ హైవేల పైనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు అంటూ ట్వీట్ చేశారు. దీనికి అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చారు.
READ MORE
Advertisement
Next Story