Breaking:ప్రముఖ పత్రిక సంస్థలకు మాజీ సీఎం జగన్ లీగల్ నోటీసులు

by Jakkula Mamatha |
Breaking:ప్రముఖ పత్రిక సంస్థలకు మాజీ సీఎం జగన్ లీగల్ నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పత్రిక సంస్థలకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్(Former CM Jagan) లీగల్ నోటీసులు(Legal notices) పంపించారు. సెకీ, ఏపీ ప్రభుత్వం(AP Government) మధ్య జరిగిన విద్యుత్ ఒప్పందాలపై తప్పుడు కథనాలు ప్రచురించారని, అందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వైఎస్ జగన్ నోటీసులో పేర్కొన్నారు. తప్పుడు కథనాలతో తన ప్రతిష్ట దెబ్బతిందని, క్షమాపణ చెప్పినట్లు పేపర్ మొదటి పేజీలో ప్రచురించాలని మాజీ సీఎం జగన్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story