- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Breaking: బాణాసంచా తయారీ కేంద్రంపై పిడుగు.. విషాదం
X
దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా(East Godavari District) నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం సూర్యరావుపాలెం(Surya Raopalem) గ్రామంలో అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. కొబ్బరి చెట్టుపై పిడుగు(Thunder) పడి బాణాసంచా తయారు చేస్తున్న ప్రదేశంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బాణసంచా తయారీ కేంద్రం(Fireworks Manufacturing Centre)లో పని చేస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో పదిమందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపు చేశారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story