- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
24/7 ONCOURTS : దేశంలో మొట్ట మొదటి 24/7 ఆన్లైన్ కోర్ట్
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలోనే మొట్ట మొదటి 24/7 ఆన్లైన్ కోర్టు కేరళ(Kerala)లో ప్రారంభం అయింది. 24*7 ఆన్ కోర్ట్24/7 ONCOURTS పేరుతో కేరళలోని కొల్లాంలో హైకోర్ట్ న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయ్(Bhushan Ramakruushna Gavoi) దీనిని ప్రారంభించారు. ఈ కోర్ట్ సెక్షన్ 138కి చెందిన చెక్ బౌన్సెస్ కేసులను విచారించనుంది. అయితే దీనిని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభింస్తున్నామని.. ఇది విజయవంతం అయితే రాష్ట్రంలో మరిన్ని 24/7 ఆన్లైన్ కోర్టులు తీసుకు వస్తామని సీఎం పినరయి విజయన్(CM Pinarayi Vijayan) తెలియజేశారు. న్యాయవ్యవస్థ సామర్థ్యాన్ని మరింత పెంపొందించడానికి సాంకేతికను విరివిగా ఉపయోగించుకునే లక్ష్యంతో ఈ ఆన్లైన్ కోర్టులను తీసుకు వస్తున్నట్టు విజయన్ పేర్కొన్నారు.
Advertisement
- Tags
- 24/7 ONCOURTS
Next Story