- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏఎన్‌యూ వీసీని తొలగించాల్సిందే.. అమరావతి రైతుల డిమాండ్
దిశ, వెబ్ డెస్క్: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వద్ద కొంతసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. వీసీ రాజశేఖర్‌ని తొలగించాలని అమరావతి రైతులు నిరసనకు దిగారు. మూడు రాజధానులకు అనుకూలంగా వీసీ వ్యవహరిస్తున్నారంట ఆదోళన వ్యక్తం చేశారు. వెంటనే వీసీని విధుల నుంచి తొలగించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ గత ప్రభుత్వ విధానాన్నే వీసీ ఇంకా అవలంభిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అమరావతి రాజధానికి వీసీ రాజశేఖర్ జై కొట్టాలని డిమాండ్ చేశారు.
‘‘గతంలో జై అమరావతి అన్నందుకు ఓ విద్యార్థినిని వీసీ సస్పెండ్ చేశారు. విద్యార్థినికి మద్దతుగా ఉన్న తమపై వీసీ అత్యంతదారుణంగా వ్యవహరించారు. యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చారు. వీసీగా పని చేయాల్సిన ఉద్యోగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారు.’’ అని అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.