- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: ఏలేరు కాలువకు గండి.. నీట మునిగిన రాజుపాలెం కాలనీ
X
దిశ, వెబ్ డెస్క్: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో కాకినాడ జిల్లా రాజుపాలెం వద్ద ఏలేరు కాలువకు గండి పడింది. వెంటనే రాజుపాలెం కాలనీల్లో భారీగా నీరు చేరుతోంది. అంతేకాదు స్థానిక పంట పొలాలు నీటమునిగాయి. దీంతో అప్రమత్తమైన జాయింట్ కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వో, మండల వ్యవసాయ శాఖ అధికారులు స్థానిక గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. ప్రజలను పునరావాసాలకు తరలిస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గండిని పూడ్చేందుకు ఇసుక మూటలను వేస్తున్నారు. ఇక మండలం ఇప్పటికే కురిసిన వర్షంతో 3500 పంటలు నీట మునిగినట్లు అంచనా వేశారు. ఇక ఏలేరు రిజర్వాయర్‌కు 10 వేల క్యూసెక్కుల నీరు రావడంతో దిగువకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
Advertisement
Next Story