- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పింక్ డ్రెస్‌లో ‘దేవర’ ముద్దుగుమ్మ క్లీన్ బోల్డ్ షో.. హాటెస్ట్ బ్యూటీ అంటూ కామెంట్స్
దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే మత్తెక్కించే కళ్ళతో కుర్రకారును మెస్మరైజ్ చేసింది. ఇక ఎన్టీఆర్ సరసన ‘దేవర’ మూవీలో నటించి మెప్పించింది. ఈ సినిమాతోనే ఈ భామ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న సినిమాలో నటిస్తోంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉండి తన అందచెందాలతో అదరహో అనిపిస్తుంది.
ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా జాన్వీ కపూర్ తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో పింక్ కలర్ డ్రెస్ వేసుకొని తన హాట్ హాట్ అందాలతో ఫొటోస్‌కి స్టిల్ ఇచ్చింది. అయితే ఈ డ్రెస్ అచ్చం చూడటానికి చేప పైన ఉండే పొరలతో చేసినట్టుగా కనిపించడం విశేషం. దీంతో ఈ ఫొటోలు కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక దీన్ని చూసిన నెటిజన్లు హాటెస్ట్ బ్యూటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.