- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > ఆంధ్రప్రదేశ్ > తూర్పుగోదావరి > నర్సింగ్ కాలేజీలో దారుణం.. రెండు రోజులుగా విద్యార్థినులకు భోజనం పెట్టని యాజమాన్యం
నర్సింగ్ కాలేజీలో దారుణం.. రెండు రోజులుగా విద్యార్థినులకు భోజనం పెట్టని యాజమాన్యం
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: కాకినాడలో ఓ ప్రైవేటు నర్సింగ్ కాలేజీలో దారుణం జరిగింది. ఫీజులు చెల్లించలేదని విద్యార్థినుల పట్ల అమానుషంగా ప్రవర్తించింది. రెండు రోజులుగా 40 మంది విద్యార్థినులను కాలేజీలో బంధించారు. కనీసం హాస్టల్‌కు కూడా వెళ్లనివ్వలేదు. కాలేజీలోనే ఉంచి భోజనం, నీళ్లు వంటి సౌకర్యాలు కూడా కల్పించలేదు. దీంతో విద్యార్థినులు ఆకలితో అల్లడిపోయారు. స్థానిక ఆర్డీవోకు విషయం తెలియడంతో విద్యార్థులకు భోజనం అందించారు. ఫీజు రీఎయింబ్స్‌మెంట్ డబ్బులు వచ్చే వరకూ విద్యార్థినులను ఇబ్బంది పెట్టొద్దని ఆదేశించారు. ఈ ఘటనతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహ వ్యక్తం చేశారు. నర్సింగ్ కాలేజీ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Advertisement
Next Story