- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేలు చేసినోడిని మరిచిపోవద్దు: తాడేపల్లిలో సినీనటుడు సుమన్
by Seetharam |
X
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగు ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి చెందాలంటే చిన్న సినిమాలకు కూడా అవకాశం కల్పించాలని సినీనటుడు సుమన్ కోరారు. చిన్న థియేటర్‌లు గవర్నమెంట్ ఆధ్వర్యంలో పని చేయాలి అని సినీనటుడు సూచించారు. తాడేపల్లిలో ఏపీ ఫిలిమ్ చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యాలయాన్ని సినీనటుడు సుమన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ డిస్టిబుటర్స్‌ను ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు. డిస్టిబ్యూటర్ ఉంటేనే చిన్న సినిమాకు మనుగడ అని చెప్పుకొచ్చారు. మీకుమేలు చేసేవారిని మరువద్దు అది రాజకీయ నాయకుడు అయినా.. సినిమా వారైనా ఏ రంగం వారైనా సరే అని సినీనటుడు సుమన్ సూచించారు. ఏపీలో షూటింగ్స్ ఎక్కువగా జరగాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. సినిమా వారికీ ఏపీ గవర్నమెంట్ టాక్స్ బెనిఫిట్స్ షూటింగ్ బెనిఫిట్స్ కల్పించాలి అని సినీనటుడు సుమన్ డిమాండ్ చేశారు.
Advertisement
Next Story