- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > ఆంధ్రప్రదేశ్ > Free Ration: రాష్ట్ర ప్రజలకు మరో భారీ గుడ్ న్యూస్.. రేషన్ బియ్యం తో పాటు నిత్యావసరాలు పంపిణీ
Free Ration: రాష్ట్ర ప్రజలకు మరో భారీ గుడ్ న్యూస్.. రేషన్ బియ్యం తో పాటు నిత్యావసరాలు పంపిణీ
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని అందించిన కూటమి.. అధికారంలోకి వచ్చింది. అనంతరం రాష్ట్రంలో ప్రతి శాఖలో మంత్రులు ప్రక్షాళన మొదలు పెట్టారు. అలాగే సామాన్య ప్రజలకు లాభం చేకూర్చే అన్ని పథకాలను పటిష్టంగా అమలు చేసేందుకు మంత్రులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ తనదైన శైలిలో రోజుకో ప్రాంతంలో తిరుగుతూ.. రేషన్ పంపిణీ వ్యవస్థలో జరిగి అక్రమాలను ఆరా తీస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రజల కోసం నిత్యావసర సరుకులు అయిన బియ్యం, పప్పు, చక్కెర ధరలను తగ్గిస్తున్నారు. తాజాగా ప్రజలకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. రేషన్ కార్డులపై ఇచ్చే బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు.
Advertisement
Next Story