AP News:స్కూళ్లకు డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు..

by Jakkula Mamatha |
AP News:స్కూళ్లకు డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు..
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో స్కూళ్లలో స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నూతన ప్రభుత్వంలో ప్రత్యేక అంశాల ద్వారా స్వాతంత్య్ర వేడుకలను జరిపించాలని డిప్యూటీ సీఎం పవన్ అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని అన్ని స్కూల్ విద్యార్థులకు ఆగస్టు 15, రాజ్యాంగ విలువ, స్థానిక సంస్థల పాలన లాంటి అంశాలపై వ్యాసరచన, క్విజ్, డిబేట్, ఆటల పోటీలు నిర్వహించాలని పంచాయతీల సర్పంచ్‌లకు నిర్దేశించారు. పిల్లలకు చాక్లెట్లు అందించి పారిశుద్ధ్యంపై మహాత్మా గాంధీజీ చెప్పిన మాటలతో ప్రమాణం చేయించాలని చెప్పారు.

Advertisement

Next Story