- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అగ్ర హీరోయిన్లే టార్గెట్.. ఫొటో, వీడియోలు చూస్తే చాలు వెంటనే..!
X
దిశ వెబ్ డెస్క్: హీరోయిన్స్‌పై అసభ్యకరంగా పోస్టులు, కామెంట్లు పెడుతున్న వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అగ్ర హీరోయిన్లే టార్గెట్‌గా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన పండరి కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అసభ్య కామెంట్లు పెడుతున్నారు. హీరోయిన్ల ఫొటోలు మార్ఫింగ్ చేసి మరీ పోస్టింగ్స్ చేస్తున్నారు. అంతేకాదు వాళ్ల ఫొటోలు, వీడియోలపై కూడా అసభ్యకరంగా కామెంట్స్ చేశారు. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కొందరు హీరోయిన్స్ ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సోషల్ మీడియాలో పోస్టుల ఆధారంగా విచారణ చేపట్టారు. నిందితుడు పండరిని అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్‌కు పంపినట్లు తెలుస్తోంది.
READ MORE
అసభ్యకరంగా హీరోయిన్స్ ఫొటోలు మార్ఫింగ్.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
Advertisement
Next Story