- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకి భారీ ఊరట... రెండు పిటిషన్లు డిస్మిస్
X
దిశ, డైనమిక్ బ్యూరో: ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత, ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో చంద్రబాబు నాయుడును నిందితుడిగా చేర్చాలని, ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. రాజకీయ కక్ష్య సాధింపులకు న్యాయస్థానాన్ని వేదికగా చేర్చుకోవద్దంటూ పిటిషన్ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని జస్టిస్ సుందరేష్ ధర్మాసనం హెచ్చరించింది. ఆళ్ళ రామకృష్ణారెడ్డి పిటిషన్ కొట్టి వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. చంద్రబాబు తరఫున సీనియర్ లాయర్ సిద్ధార్ధ లూద్రా వాదనలు వినిపించారు.
Advertisement
Next Story