- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: సీఎం చంద్రబాబుపై కోల్ ఇండియా ఎండీ ప్రసాద్ ప్రశంసలు
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబుపై కోల్ ఇండియా ఎండీ ప్రసాద్ ప్రశంసలు కురిపించారు. విజవాడ ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన బిజినెన్ ఎక్స్ పో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం శుభపరిణామని చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందుని ఆశాభావం వ్యక్తం చేశారు. బిజినెస్ ఎక్స్ పోల ఏర్పాటుతో ఇన్నోవేటివ్ ఆలోచనలు వస్తాయని ప్రసాద్ పేర్కొన్నారు.
కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది. దీంతో ప్రభుత్వం సమర్థవంతమైన పాలన సాగిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది. దీంతో కూటమి ప్రభుత్వ పాలనపై నాయకులు, ప్రజలు, పారిశ్రామిక వేత్తలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పాలనపై కోల్ ఇండియా సైతం ప్రశంసలు కురిపించింది.
Advertisement
Next Story