- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
viral: ఛీ ఛీ..నా కడుపున చెడపుట్టావ్ కదరా.. ఆ సీఎం పరువు తీసిన తండ్రి..
దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. అవకాశం లేకపోయినా అవకాశాన్ని సృష్టించుకుని మరీ ఒకరిపై మరొకరు విమర్శలు జల్లులు కురిపిస్తున్నారు. అయితే యదా రాజా తదా ప్రజా అన్నట్టుగా ఉంది ఆంధ్రాలో పరిస్థితి. పార్టీలతో ఏ విధమైన సంబంధం లేకపోయినా.. కేవలం ఆ పార్టీలపై ఉండే అభిమానంతో ప్రత్యర్థి పార్టీలను ట్రోల్ల్స్ లో ముంచెత్తుతున్నారు.
ముఖ్యంగా ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేనలను ఆయా పార్టీ అభిమానులు ట్రోల్ల్స్ లో ముంచెత్తుతున్నారు. కాగా ప్రస్తుతం వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్, ఉన్నారు.
అయితే రాజశేఖర్ రెడ్డి జగన్ ను చూస్తారు. తరువాత పక్కకి వెళ్తారు. కాగా ట్రోలర్లు ఆ వీడియోలో రాజశేఖర్ రెడ్డి ఎక్సప్రెషన్స్ కి ఛీఛీ అనే కామెడీ కింగ్ బ్రహ్మానందం డైలాగ్ ని జోడించి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీనితో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. కాగా ఆ వీడియో చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఓ అమ్మాయి బ్రహ్మానందం జిఐఎఫ్ ను కామెంట్ లో పోస్ట్ చేసింది. ఇంకొకరు బ్రహ్మానందం జిఐఎఫ్ కు ఛీఛీ నా కడుపున చెడ పుట్టావు అనే క్యాప్షన్ ను జోడించి కామెంట్లో పోస్ట్ చేశారు. తు గబ్బునాయాలా అని జేపీ ఫోటోని.. దరిద్రం దాపురించిందని.. వీడు మారడు బుద్ధిలేని సన్నాసి అని కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియో చూసిన వాళ్లంతా రకాలుగా స్పందిస్తున్నారు. ఆ వీడియోని మీరు ఒకసారి చూసేయండి.
YS మనుసులో ఏమి అనుకొని ఉంటాడు చెప్పండి ?😂😂pic.twitter.com/r7YzmMODPt
— శకుని (@Shakuni_69) February 27, 2024