- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
CM Chandrababu:ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు..కాసేపట్లో ఆ మంత్రితో భేటీ
X
దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు కాసేపట్లో (7 గంటలకు) జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ కానున్నారు. పోలవరం నిర్మాణ పనులపై చర్చించనున్నారు. రాత్రి ఎంపీలతో విందు సమావేశంలో పాల్గొంటారు.
సీఎం చంద్రబాబు రేపటి షెడ్యూల్..
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఢిల్లీలోని రేపటి షెడ్యూల్ వివరాలు..శనివారం సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు.ఈ క్రమంలో సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఇక రాత్రి 7 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై ఢిల్లీ పెద్దలతో చర్చలు జరపనున్నారు.
Advertisement
Next Story