- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుమలలో వైభవంగా ధ్వజారోహణం
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో అంగరంగ వైభవంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం అంకురార్పణ చేయగా నేడు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. దీంతో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. గోవింద నామ స్మరణ చేస్తూ తిరుమలగిరులను హోరెత్తిస్తున్నారు. మరోవైపు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ రాత్రికి పట్టువస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకోనున్నారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీవారికి అర్చకులు పెద్ద శేష వాహన సేవ నిర్వహించనున్నారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వర్ణ శేషవాహనంపై వెంకన్న విహారం చేయనున్నారు.
Advertisement
Next Story