- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
X
దిశ తిరుమల: శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి మానవేంద్రనాథ్ రాయి, తిరుపతి జాయింట్ కలెక్టర్ ధ్యాన చంద్ర, తిరుపతి మాజీ ఎంపీ గురుమూర్తి, తెలంగాణ ఎమ్మెల్యే వినోద్ కుమార్, తెలంగాణ బిసి కమిషనర్ చైర్మన్ కృష్ణమోహన్ రావు, ప్రముఖ తెలుగు సినిమా హాస్య నటుడు, హీరో రాజేంద్ర ప్రసాద్, తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, తిరుపతి ఫారెస్ట్ డిఎఫ్ ఓ సతీష్ కుమార్ ఉన్నారు. దర్శనానంతరం వీరిని ఆలయ అర్చకులు రంగనాయకుల మండపంలో ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Read More..
Advertisement
Next Story