- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tirumala: తిరుమలగిరులపై విమానాల కలకలం.. మండిపడుతున్న భక్తులు
by srinivas |
X
దిశ, తిరుమల: ఇటీవల కాలంలో తిరుమల కొండపై విమానాలు వెళ్లిన ఘటనలు పలుమార్లు చోటుచేసుకున్నాయి. ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయం, పరిసరాలపై విమానాలు ప్రయాణించడం నిషేధం. అయితే గత కొన్ని నెలల వ్యవధిలోనే పలుమార్లు వెంకన్న ఆలయంపై విమానాలు వెళ్లడం కలకలం సృష్టించింది. తాజాగా మరోసారి ఆగమశాస్త్ర నిబంధనలకు తూట్లు పొడిచేలా రెండు విమానాలు తిరుమల గగనతలంలోకి ప్రవేశించాయి. ఓ విమానం ఆలయ గోపురం, గొల్ల మంటపానికి మధ్యలో ప్రయాణించింది. మరో విమానం ఆలయ సమీపంలో విహారించింది. దీంతో భక్తుల మండిపడుతున్నారు.. తిరుమల క్షేత్రంపైకి విమానాలు రాకూడని టీటీడీ చెబుతున్నా కేంద్ర విమానయాన శాఖ పట్టించుకున్న దాఖలాలు కనిపించడంలేదు. దీనిపై మరోసారి తిరుమల అధికారులు విమానయాన మంత్రిత్వ శాఖకు లేఖ రాయనున్నారు
Advertisement
Next Story