- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tirumala:శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు
X
దిశ,తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో సినీ నటుడు మంచు విష్ణు, బాలీవుడ్ సినీ నటి నిర్మాత ఏక్తా కపూర్, సినీ నటీనటులు దీప్తి సునయన, మెహబూబ్, హారిక తదితరులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ అధికారులు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా టీటీడీ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.
Read More ...
Manchu Manoj: మల్టీ స్టారర్ మూవీ నుంచి మంచు మనోజ్ పవర్ ఫుల్ లుక్ రిలీజ్.. హైప్ పెంచుతున్న పోస్ట్
Advertisement
Next Story