Tirupati: గూడూరు జాతీయ రహదారి సమీపంలో వ్యక్తి మృతి

by srinivas |
Tirupati: గూడూరు జాతీయ రహదారి సమీపంలో వ్యక్తి మృతి
X

దిశ, గూడూరు: తిరుపతి జిల్లా గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి జాతీయ రహదారి పక్కన పంబలేరు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. వయస్సు సుమారు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంది. ఒంటిపై చొక్కా లేదు. కుడి చేతిపై తెలుగులో లక్ష్మీ అనే పచ్చబొట్టు ఉంది. మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story