- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Tirupati: కూరగాయల మార్కెట్‌లో వ్యక్తి దారుణ హత్య
X
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి(Tirupati) కూరగాయల మార్కెట్‌లో వ్యక్తి దారుణ హత్య(Murder)కు గురయ్యారు. మార్కెట్‌లో పని చేసే అజంతుల్లాపై రుద్ర, అతని కుమారులు కత్తితో దాడి చేశారు. తన యజమాని మహబూబ్ బాషాపై దాడి చేసేందుకు యత్నించగా అంజతుల్లా అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన రుద్ర, అతని కుమారులు.. అజంతుల్లాను విచక్షణారహితంగా పొడిచి పరారయ్యారు. డిసెంబర్ 31న ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. స్థానిక సీసీ టీవీ పుటేజుల్లో ఈ దాడి దృశ్యాలు రికార్డయ్యారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Advertisement
Next Story