Tiruptati: ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళం

by srinivas |
Tiruptati: ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళం
X

దిశ, తిరుపతి: జంషెడ్ పూర్‌కు చెందిన సర్ లాల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ సంస్థ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళం అందించింది. ఆ సంస్థ తరఫున ప్రతినిధి వై.రాఘవేంద్ర ఈ మేరకు విరాళం చెక్కులను తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో ఏవీ.ధర్మారెడ్డికి అందజేశారు. శ్రీవారికి సేవ చేసుకోవడం పూర్వ జన్మ సుకృతమని వై.రాఘవేంద్ర చెప్పారు.

Advertisement

Next Story