- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిర్మల్ హృదయ్ భవన్‌ను సందర్శించిన సీఎం జగన్
X
దిశ, ఏపీ బ్యూరో : విజయవాడలోని రాఘవయ్య పార్కు సమీపంలోని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నిర్మల్ హృదయ్ భవన్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం ఉదయం 10.10 గంటల నుంచి 10.40 వరకు అనాధ పిల్లలతో ముచ్చటించి సరదాగా గడిపారు. అంతకుముందు మథర్ థెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అలాగే అక్కడ నూతనంగా నిర్మించిన భవనాన్ని పిల్లలతో కలిసి ప్రారంభించారు. అనంతరం తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి సీఎం చేరుకున్నారు.
Advertisement
Next Story