- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బిగ్ బ్రేకింగ్.. తిరుమల నడకమార్గంలో మళ్లీ చిరుత కలకలం.. భయంలో భక్తులు
by Javid Pasha |
X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. అలిపిరి నడకమార్గంలో శుక్రవారం రాత్రి చిరుత సంచరించింది. ట్రాప్ కెమెరాల్లో చిరుతను టీటీడీ అధికారులు గర్తించారు. శ్రీలక్ష్మీనారాయస్వామి దేవాలయం వద్ద చిరుతతో పాటు ఎలుగుబంటి కూడా సంచరిస్తున్నట్లు కెమెరాల్లో రికార్డ్ అయింది. దీంతో టీటీడీతో పాటు అటవీ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.
భక్తులను అధికారులు అప్రమత్తం చేశారు. చిరుత, ఎలుగుబంటిని బంధించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం సమీప ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతున్నారు. గతంలో నడకమార్గంలో చిరుత దాడి చేయడంతో చిన్నారి మరణించిన ఘటన సంచలనం రేపింది. ఆ తర్వాత మూడు చిరుతలను బోన్‌కు చిక్కాయి. ఇప్పుడు మరోసారి చిరుతల జాడ కనిపించడంతో భక్తుల్లో భయాందోళన మొదలైంది.
Advertisement
Next Story