- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో చీప్ పాలిట్రిక్స్.. కండోమ్ లతో మొదలై గిఫ్ట్ బాక్సుల వరకు
దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో అధికార ప్రతిపక్షాలు గిఫ్ట్ బాక్సులు పంచుతున్నాయని ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. గతంలో కండోమ్ వార్ జరుపుకున్న ఇరుపక్షాలు.. ఇప్పడు గిఫ్ట్ బాక్సుల పేరుతో మరో యుద్దం మొదలు పెట్టారు. కొద్ది రోజుల క్రితం టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో డబ్బు, మద్యం పెట్టి బూత్ కమిటీ మెంబర్లకు గిఫ్ట్ బాక్స్ లు పంచుతున్నారని వైసీపీ పార్టీ ట్విట్టర్ లో ఓ వీడియో షేర్ చేశారు. ఇప్పుడు వైసీపీ నేతలు ప్రతి ఇంటికీ సిద్ధం! పేరుతో జగనన్న కానుకలు ఇస్తున్నారని, ఓట్ల కోసం ఇంకెంత నీచానికి దిగజారుతారురా అని టీడీపీ ట్విట్టర్ వేదికగా మండిపడుతోంది. అందులో 3 క్యాపిటల్స్ మద్యం సీసాతో పాటు మూడు రకాల చిప్స్ పాకెట్లు, నిషేదిత గుట్కా పాకెట్లు, కండోమ్ పాకెట్, ప్లేయింగ్ కార్డ్స్ తో పాటు 10 వేల నగదు పంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఏపీలో ఇంత నీచ రాజకీయాలు నడుస్తున్నాయా?, వీటిపై పోలీసులు ఎందుకు స్పందించట్లేదు అని పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.
ఓట్ల కోసం ఇంకెంత నీచానికి దిగజారుతారురా @YSRCParty 😀
— Telugu Desam Party (@JaiTDP) March 6, 2024
బులుగు సైకోలకి ఓటమి తప్పదని అర్థమైపోయింది.. వేరే మార్గం లేక ఈ 5 ఏళ్ళు ల్యాండ్ , మైన్ , వైన్ ,శాండ్ లో దోచేసిన రూ.6.53 లక్షల కోట్ల అవినీతి సొమ్ముని డబ్బుల మూటలుగా గ్రామాలకి పంపిస్తున్నారు. జగన్ కానుక పేరుతో ఇంటింటికి 10 వేలు… pic.twitter.com/dlYLCboZKd