Chandrababu Nayudu : రేపు శ్రీశైలానికి రానున్న చంద్రబాబు

by M.Rajitha |
Chandrababu Nayudu : రేపు శ్రీశైలానికి రానున్న చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Nayudu) శుక్రవారం శ్రీశైలం(Srishailam) రానున్నారు. సీఎం రాక నేప‌థ్యంలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ ఏర్పాట్లను పరిశీలించారు. అందులో భాగంగా రోప్ వే ఎంట్రీ, పాతాళ గంగ బోటింగ్, ఆలయ ప్రాంగణంతో పాటు ప‌లు ప్రదేశాల‌ను ప‌రిశీలించారు. ఏర్పాట్లు ముమ్మరం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్‌తో పాటు ఏఎస్‌ఎల్ బృందం, ఈవో చంద్రశేఖర్ రెడ్డి, డీఎస్పీ రామాంజి నాయక్, సీఐ ప్రసాద్ రావు, అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Next Story