- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP అసెంబ్లీ చరిత్రలో ఇది ఒక చీకటి రోజు: చంద్రబాబు సీరియస్
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై జరిగిన దాడిపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. సభలో టీడీపీ ఎమ్మెల్యేలపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఏపీ అసెంబ్లీ చరిత్రలో ఈ రోజు ఒక చీకటి రోజు అని ఫైర్ అయ్యారు. గౌరవమైన చట్ట సభలకు మచ్చ తెచ్చిన సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతాడని అన్నారు. ఇది శాసన సభ కాదని.. కౌరవ సభ అని మండిపడ్డారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూసి సీఎం జగన్‌కు పిచ్చెక్కిందని ఎద్దేవా చేశారు. ఏపీ చరిత్రలోనే ఎమ్మెల్యేలపై దాడి చేసిన ఘటన ఏనాడు జరగలేదన్నారు. ఇక, ఏపీ అసెంబ్లీలో సోమవారం టీడీపీ, అధికార వైసీపీ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యేలు శాసన సభలోనే బాహాబాహీకి దిగారు. దీంతో అసెంబ్లీ రణరంగంగా మారింది.
Also Read..
బిగ్ బ్రేకింగ్: AP అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సభలోనే TDP ఎమ్మెల్యేపై దాడి!