- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Car Accident: పోలాల్లోకి దూసుకెళ్లిన కారు.. ఏపీ అధికారిణికి తప్పిన ప్రమాదం
X
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో విధులు నిర్వహిస్తున్న అధికారిణికి తెలంగాణ(Telangana)లో పెద్ద ప్రమాదం తప్పినట్టు అయ్యింది. ఏపీలో కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ(Principal secretary)గా ఉన్న వాణి ప్రసన్న(Vani Prasanna) సోమవారం హైదరాబాద్(HYD) నుంచి విజయవాడ(Vijayawada) హైవేపై ప్రయాణం చేస్తున్నారు. మార్గమధ్యంలో మునగాల(Munagala) మండలం ఆకుపాముల వద్ద ప్రమాదం(Accident) చోటు చేసుకుంది. ముందు ప్రయాణిస్తున్న కారును ఓవర్ టేక్ చేయబోయి వాణి ప్రసన్న కారు రోడ్డు పక్కన ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినట్టు అయ్యింది. కారు స్వల్పంగా డ్యామేజీ కాగా.. ప్రమాదం నుంచి వాణి ప్రసన్న సురక్షితంగా బయటపడింది.
Advertisement
Next Story