- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bus Accident: పల్లె వెలుగు బస్సు బోల్తా.. ప్రయాణికులకు గాయాలు!
by Geesa Chandu |
X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా, బత్తలపల్లి మండలంలో గల గుమ్మలకుంట సమీపంలో పల్లె వెలుగు బస్సు బోల్తా పడింది. నల్లమాడ నుంచి అనంతపురం వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది వరకూ ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. గాయాలైన ప్రయాణికులను దగ్గరలోని హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Advertisement
Next Story