- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cyclone Michoung : ఊపిరి పీల్చుకున్న ఏపీ : తీరం దాటిన మిచౌంగ్ తుపాను
X
దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను వణికించిన మిచౌంగ్ తుపాను ఎట్టకేలకు తీరం దాటింది. ఈ విషయాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా.బి.ఆర్ అంబేద్కర్ వెల్లడించారు. మధ్యాహ్నాం 12:30 నుంచి 2:30 గంటల మధ్య బాపట్ల సమీపంలో తుపాను తీరం దాటిందని వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 90-100 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచినట్లు తెలిపారు. రాగల రెండు గంటల్లో తుపానుగా తీవ్ర తుపాను బలహీనపడనుందని పేర్కొన్నారు. తుపాను తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు.
Advertisement
Next Story