బ్రేకింగ్: నేడే ఖాతాల్లో డబ్బులు జమ..!

by Anjali |
బ్రేకింగ్: నేడే ఖాతాల్లో డబ్బులు జమ..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ ఈబీసీ నేస్తం నిధులను లబ్ధిదారుల అకౌంట్లలో ప్రభుత్వం జమ చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బును రిలీజ్ చేశారు. ఈ పథకం కింద రెడ్డి, కమ్మ, బ్రహ్మణ, క్షత్రియ, వెలమ, ఆర్యవైశ్య కులాలకు చెందిన 45-60 ఏళ్లలోపు పేద మహిళలకు సర్కారు 15 వేల రూపాయల చొప్పున జమ చేసింది. కాగా.. మొత్తం 4,39,068 మంది అకౌంట్లలో 658,60 కోట్ల రూపాయలను చేయుతగా అందించింది.

Advertisement

Next Story