TTD Breaking News : టీటీడీ బోర్డ్ ఛైర్మన్ గా బీఆర్ నాయుడు నియామకం

by M.Rajitha |
TTD Breaking News : టీటీడీ బోర్డ్ ఛైర్మన్ గా బీఆర్ నాయుడు నియామకం
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వం(AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు(TTD Board) ఛైర్మన్ గా బీఆర్ నాయుడు(BR Nayudu) నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే టీటీడీ పాలక మండలిని కూడా ఏర్పాటు చేసింది. ఇందులో 24 మండి సభ్యులు ఉన్నారు. ఈ మేరకు టీటీడీ అధికారక ప్రకటన విడుదల చేసింది .

బోర్డు సభ్యుల వివరాలు ఇవే..

* సాంబశివరావు (జాస్తి శివ)

* శ్రీసదాశివరావు నన్నపనేని

* ఎం.ఎస్‌ రాజు (మడకశిర ఎమ్మెల్యే)

* జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే)

* ప్రశాంతిరెడ్డి (కొవ్వూరు ఎమ్మెల్యే)

* పనబాక లక్ష్మి (మాజీ కేంద్ర మంత్రి)

* మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌

* జంగా కృష్ణమూర్తి

* బురగపు ఆనందసాయి

* సుచిత్ర ఎల్లా

* నరేశ్‌కుమార్‌

* డా.అదిత్‌ దేశాయ్‌

* శ్రీసౌరబ్‌ హెచ్‌ బోరా

* కృష్ణమూర్తి

* కోటేశ్వరరావు

* దర్శన్‌. ఆర్‌.ఎన్‌

* జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్‌

* శాంతారామ్‌

* పి.రామ్మూర్తి

* జానకీ దేవి తమ్మిశెట్టి

* బూంగునూరు మహేందర్‌ రెడ్డి

* అనుగోలు రంగశ్రీ

Advertisement

Next Story

Most Viewed