- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Breaking:ఎమ్మెల్సీ ఎన్నికలు..నామినేషన్ వేసిన బొత్స సత్యనారాయణ
by Jakkula Mamatha |
X
దిశ,వెబ్‌డెస్క్: విశాఖ స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్ జగన్ కోరారని అందుకే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈ రోజు(సోమవారం) నామినేషన్ వేశానన్నారు. ఈ క్రమంలో మాకు సంఖ్య బలం ఉంది..కాబట్టీ ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధింస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ పోటీలో ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. ఒకవేళ పోటీలో నిలిస్తే అది దుశ్చర్యే అన్నారు. తమకు మెజార్టీ ఉంది కాబట్టే పోటీ చేస్తున్నామని తెలిపారు. టీడీపీ ఓ వ్యాపారిని బరిలో దింపుతోందని..రాజకీయాలు వ్యాపారం కాదన్నారు.
Advertisement
Next Story