- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tirumala: టీటీడీ పాలకమండలిలో బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డికి చోటు
దిశ, వెబ్ డెస్క్: టీటీడీ పాలకమండలి(TTD Board)లో మరొకరికి చోటు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి(BJP leader Bhanuprakash Reddy)కి టీటీడీ పాలకమండలి సభ్యుడిగా అవకాశం కల్పించింది. టీటీడీ చైర్మన్‌తో పాటు 23 మందిని టీటీడీ(TTD) పాలకమండలి సభ్యులుగా ఇప్పటికే ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన పూర్తి లిస్టులో భాను ప్రకాశ్ రెడ్డి పేరు చేర్చారు. మొత్తం 25 మంది సభ్యులతో కూడిన పాలకమండలి నియామకం జీవో విడుదల చేసింది.
టీటీడీ పాలకమండలి చైర్మన్ బీఆర్ నాయుడు
టీటీడీ బోర్డు సభ్యులు
భాను ప్రకాశ్ రెడ్డి
జ్యోతుల నెహ్రూ
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
ఎంఎస్ రాజు
పనబాక లక్ష్మి
నర్సిరెడ్డి
సాంబశివరావు
సదాశివరావు నన్నపనేని
కృష్ణమూర్తి
కోటేశ్వరరావు
మల్లెల రాజశేఖర్ గౌడ్
జంగా కృష్ణమూర్తి
ఆర్ ఎన్ దర్శన్
జస్టిస్ హెచ్ ఎల్ దత్
శాంతారాం
పి.రామ్మూర్తి
సురభ్ హెచ్ బోరా
తమ్మిశెట్టి జానకీదేవి
బూనుగునూరు మహేందర్ రెడ్డి
అనుగోలు రంగశ్రీ
బూరగపు ఆనంద్ సాయి
సుచిత్ర ఎల్లా
నరేశ్ కుమార్
డా.ఆదిత్ దేశాయ్
తెలంగాణ నుంచి ఐదుగురికి అవకాశం
కర్ణాటక నుంచి ముగ్గురికి అవకాశం
తమిళనాడు నుంచి ఇద్దరికి అవకాశం