- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ ట్విస్ట్.. పోలింగ్‌కు ముందు పవన్ కల్యాణ్‌పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన వేణు స్వామి!
దిశ, సినిమా: ఎన్నికల రానే వచ్చేశాయి. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో నాయకుల్లో టెన్షన్ మొదలైపోయింది. అలాగే ప్రచార కార్యక్రమాలు కూడా ముగియడంతో అన్ని పార్టీల నాయకులు అయోమయంలో పడిపోయారు. ఎలాగైనా గెలుపు సాధించాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, వేణు స్వారి టాలీవుడ్ స్టార్ హీరో.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి మాట్లాడుతూ.. ‘‘ పవన్ కల్యాణ్ మంచి చెప్పినా కానీ వినరు. ఆయన కేవలం టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటను మాత్రమే వింటారు.
కానీ ఆయన మంచి చెప్పరు. పోనీ చిరంజీవి చెప్తారు అంటే.. ఒకవేళ ఆయన చెప్పినా పవన్ కల్యాణ్ వినడు. ప్రతి మనిషి జీవితంలో ఎవరో ఒకరు ముఖ్యమైన వ్యక్తి ఉండాలి. వాళ్ల చెప్పిన మాటలు తప్పకుండా వినేటట్టు ఉండాలి. భార్యకు భర్త.. కూడా గురువే తల్లి, తండ్రి, అక్క చెల్లి, అన్న ఇలా వీళ్లంతా కూడా జీవితంలో గురువులే. అలాగే భార్య పిల్లలపైన గౌరవం ఉండాలి. కానీ పవన్ కల్యాణ్‌కు అలాంటి ప్రేమలు లేవు. ఎందుకంటే ఆయన ఎవరి మాట వినరు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ఆయన ఎన్నికల్లో గెలిచి సీఎం కావాలని నా కూడా ఉంది.
కానీ పవన్ కల్యాణ్‌కు రాజకీయాల్లో అవగాహనే లేదు కాబట్టి గెలవడం కష్టమే. నేను ప్రతిసారి చేసే కామెంట్స్ ఆయన మంచి కోసమే చెప్తుంటాను. జనసైనికులు మాత్రం నన్ను ట్రోల్స్ చేస్తారు. ఒకానొక సమయంలో జనసైనికులు నన్ను మెచ్చుకున్నారు. నా వీడియోలు కూడా షేర్ చేశారు. కానీ ఏదైనా పవన్ కల్యాన్ మంచి కోసం చెప్తే మాత్రం వాళ్లకు అస్సలు నచ్చదు. తిడతారు.. ట్రోల్స్ చేస్తారు అయినా నేను అసలు పట్టించుకోను ఆయనంటే ఇష్టం ఉంది కాబట్టి నాకు తెలిసిన విషయాలు చెప్తాను’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలిసిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
Read More...
చివరి నిమిషంలో బిగ్ సర్‌ప్రైజ్.. ఒకేసారి పవన్ కల్యాణ్‌కు ఇద్దరు హీరోల మద్దతు.. ఎవరెవరంటే?