- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Breaking:ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డి సస్పెండ్..
by Jakkula Mamatha |
X
దిశ,వెబ్‌డెస్క్: గనుల శాఖ మాజీ ఎండీ వెంకట్ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన వెంకటరెడ్డి పై వేటు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జగన్ ప్రభుత్వ హయాంలో ఆయనపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇసుక తవ్వకాలు, బీచ్ శాండ్, బొగ్గు, గనుల్లో అక్రమాలు ఆరోపణలపై విచారించి చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Advertisement
Next Story