- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > AP TET-2024 Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. వారికి మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
AP TET-2024 Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. వారికి మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల ముందు ఏపీలో నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) ఫలితాలు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విడుదల అయ్యాయి. ఈ మేరకు ఫలితాలను అధికారికంగా మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. రాష్ట్ర వ్యప్తంగా టెట్ పరీక్షలను ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు టెట్ పరీక్షలను నిర్వహించారు. మొత్తం 2.67 లక్షల మంది టెట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా.. అందులో 2.35 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకునేందుకు https://aptet.apcfss.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. డీఎస్సీలో టెట్ మార్కులను 20 శాతం వెయిటేజ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా ఇటీవల బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారికి త్వరలో మరోసారి టెట్ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు.
Advertisement
Next Story