- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ నేత నగ్న వీడియో కలకలం
X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ బీజేపీకి చెందిన ఓ ముఖ్య నేత నగ్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళతో వీడియో కాల్ మాట్లాడుతూ.. అందులో గుంటూరు జిల్లాకు చెందిన బడా నేత నగ్నంగా కనిపిస్తున్న వీడియో ఒకటి బుధవారం రాత్రి నుండి సామాజిక మాధ్యమాల్లో సంచలనం రేపుతోంది. ఈ విషయం మరింత పెద్దది కాకముందే దిద్దుబాటు చర్యలకు పూనుకుంది ఆ పార్టీ. బీజేపీ మీడియా వ్యవహారాలు చూసే నాయకుడు ఈ వ్యవహారంపై విచారణ జరిపి అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా ఈ పార్టీకే చెందిన మరోనేత నగ్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. తాజాగా మరో నాయకుని వీడియో బయటికి రావడం ఆ పార్టీకి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. అయితే ఈ వీడియోలు బయటికి రావడంపై సొంత పార్టీ నేతల ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది.
Advertisement
Next Story