- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap Elections: ఎన్నికల మేనిఫెస్టోపై సజ్జల కీలక వ్యాఖ్యలు
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మరో 11 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీల నేతలు మేనిఫెస్టోలను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ కూటమి తమ మేనిఫెస్టోలను విడుదల చేశాయి. అయితే వైసీపీ మేనిఫెస్టోలోని హామీలు అమలు చేయగలిగినవేనని సజ్జల తెలిపారు. అలివిగాని హామీలు ఇవ్వలేదని చెప్పారు. తమ మేనిఫెస్టోలో సంక్షేమం, అభివృద్ధికే ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ప్రజలకు మేలు చేసే పథకాలు మేనిఫెస్టోలు పెట్టామని తెలిపారు. ‘ ఎన్నికలు వస్తున్నాయని ఎడా పెడా హామీలు ఇవ్వడంలేదు. పేదల జీవితాల్లో మార్పులు రావాలని కోరుకుంటున్నాం. మేము చేయగలిగేవే మేనిఫెస్టోలో పెట్టాం. కరోనా సమయంలోనూ పథకాలు ఆపలేదు. రాష్ట్రాభివృద్ధిని కొనసాగించాం. కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చాం. పింఛన్ రూ.3 వేలు అందించాం.’ అని సజ్జల పేర్కొన్నారు.
Read More..
Advertisement
Next Story