BIG BREKING: కుప్పంలో చంద్రబాబు ముందజ... భరత్ వెనుకంజ

by srinivas |   ( Updated:2024-06-04 03:32:36.0  )
BIG BREKING: కుప్పంలో చంద్రబాబు ముందజ... భరత్ వెనుకంజ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ లెక్కింపులో టీడీపీ అభ్యర్థుల ముందజలో కొనసాగుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో లీడింగ్ ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వైసీపీ అభ్యర్థి భరత్‌పై చంద్రబాబు 1549 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు మండపేటలోనూ టీడీపీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావుముందజలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మరికాసేపట్లో ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది.

Advertisement

Next Story

Most Viewed