- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ విద్యాశాఖ
by Mahesh |
![టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ విద్యాశాఖ టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ విద్యాశాఖ](https://www.dishadaily.com/h-upload/2024/07/01/347998-tet-notification.webp)
X
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) నిర్వహణకు విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహణకు కసరత్తు చేస్తున్న క్రమంలో క్యాబినెట్ ముందుకు టెట్ ను కూడా నిర్వహించాలని వాదనలు వచ్చాయి. ఈ క్రమంలో నూతన మంత్రి మండలి మెగా డీఎస్సీ తో పాటు టెట్ నిర్వహణ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జూలై 1 సోమవారం సాయంత్రం టెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రేపటి నుంచి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. కాగా ఈ టెట్ లో అర్హత సాధించిన వారికి డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ ఇస్తారు. కాగా పూర్తి వివరాల కోసం అభ్యర్థులు https://aptet.apcfss.in/# ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
Next Story